पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील శూన్యం शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

శూన్యం   నామవాచకం

अर्थ : నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు మొదలైనవి ఉండే శూన్యప్రదేశం

उदाहरणे : ఆకాశంలో నల్ల మేఘాలు కాంతి ఉన్నది. వెన్నెల రాత్రిలో ఆకాశం కాంతిగా కనబడుతుంది.

समानार्थी : అంతరిక్షం, అంబరం, అంబుదాయనం, అనంగం, అనంశం, ఆకసం, ఆకాశం, ఉడుపథం, ఉప్పరం, ఖతలం, గగనం, ఘనాశ్రయం, చరాచరం, చుక్కలతెరువు, చుక్కలత్రోవ, తారాధ్వం, తారాపథం, దివి, దివ్యం, ద్యువు, ధ్రతం, నక్షత్ర మార్గం, నభం, నభస్సు, నాకం, నింగి, నీరూపం, భువనం, మబ్బుత్రోవ, మిన్ను, మిన్నులు, మేఘద్వారం, మొగిలుత్రోవ, మొగులుదారి, రిక్కదారి, రోదసి, వెన్నునడుగు, వేలుపుత్రోవ, శిశిరం, సన్మార్గం


इतर भाषांमध्ये अनुवाद :

The atmosphere and outer space as viewed from the earth.

sky

अर्थ : ఖాళీగా వుండడం.

उदाहरणे : భార్య మరణించిన తర్వాత అతని జీవితంలో శూన్యం వచ్చింది

समानार्थी : చీకటి


इतर भाषांमध्ये अनुवाद :

रिक्त या खाली होने की अवस्था या भाव।

पत्नी की मौत के बाद उसके जीवन में रिक्तता आ गई।
ख़ालीपन, खालीपन, राहित्य, रिक्तता, रीतापन, शून्यता

The state of containing nothing.

emptiness

अर्थ : ఖాళీ ప్రదేశం

उदाहरणे : అతడు చీకట్లో తిరుగుతుంటాడు.


इतर भाषांमध्ये अनुवाद :

खाली या रिक्त स्थान।

वह शून्य में घूर रही थी।
अवकाश, आकाश, उछीर, खाब, रिक्त स्थान, विच्छेद, शून्य, सफर, सफ़र

An empty area or space.

The huge desert voids.
The emptiness of outer space.
Without their support he'll be ruling in a vacuum.
emptiness, vacancy, vacuum, void

अर्थ : క్రికెట్ లో బ్యాట్స్ మెన్ ఒక రన్ కూడా సాధించలేదు.

उदाहरणे : ఈ సారి అతనికి సున్నా దొరికింది.

समानार्थी : -సున్న


इतर भाषांमध्ये अनुवाद :

(क्रिकेट) किसी बल्लेबाज का वह स्कोर जिसमें एक भी रन न बना हो।

इस पारी में उसे शून्य मिला।
अंडा, अण्डा, डक, डक्स एग, शून्य

(cricket) a score of nothing by a batsman.

duck, duck's egg

चौपाल