अर्थ : మురికి, జిడ్డును గిన్నెలు మొదలగువాటినుండి కడిగి వదిలించుట.
उदाहरणे :
గ్రామస్థులు గిన్నెలను మట్టితో శుభ్రపరుస్తారు.
समानार्थी : శుద్ధిచేయు, శుభ్రంచేయు, శుభ్రపరుచు
इतर भाषांमध्ये अनुवाद :
मैल छुड़ाने या चिकना करने के लिए किसी वस्तु को रगड़ना।
गाँव के लोग बरतन को राख या मिट्टी से माँजते हैं।