अर्थ : ఏదేని పని , లేక మాట మరియు వ్యవహారమును చాలా లోతుగా చూచే క్రియ.
उदाहरणे :
అతను పొలం పనులను పర్యవేక్షిస్తున్నాడు.
समानार्थी : నిరీక్షణ, పరిశీలన, పర్యవేక్షణ
इतर भाषांमध्ये अनुवाद :
Management by overseeing the performance or operation of a person or group.
oversight, superintendence, supervising, supervision