पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील విరోధి शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

విరోధి   నామవాచకం

अर्थ : ఒకరి వినాశనాన్ని కోరుకునేవాడు

उदाहरणे : అన్యోన్యంగా ఉండాలనుకునేవాడు శత్రువు దూరం చేసుకోవడం మంచిది.

समानार्थी : అఘాతకుడు, అమిత్రుడు, అహితుడు, పగదారి, పగవాడు, ప్రతికూలుడు, ప్రతిపక్షి, ప్రతివాది, ప్రత్యర్థి, విద్వేషి, విపక్షకుడు, వైరి, శత్రువు


इतर भाषांमध्ये अनुवाद :

The feeling of a hostile person.

He could no longer contain his hostility.
enmity, hostility, ill will

अर्थ : వ్యతిరేక పక్షంగలవాడు

उदाहरणे : విపక్షాలు పార్లమెంటులో హంగామా చేశారు.

समानार्थी : ప్రతిపక్షం, విపక్షం


इतर भाषांमध्ये अनुवाद :

वह जो विपक्ष में हो।

विपक्षियों ने संसद में हंगामा कर दिया।
अपच्छी, प्रतिपक्षी, फरीक, फ़रीक़, मुख़ालिफ़, मुखालिफ, विपक्षी, विरोधी

Someone who offers opposition.

adversary, antagonist, opponent, opposer, resister

अर्थ : స్నేహితులు కానివారు

उदाहरणे : నేను నీ స్నేహితురాలిని నీశత్రువును కాదు.

समानार्थी : శత్రువు


इतर भाषांमध्ये अनुवाद :

महिला शत्रु।

मैं तुम्हारी सहेली हूँ, वैरिन नहीं।
बैरिन, वैरिन

अर्थ : మనకు వ్యతిరేకంగా ఉండేవాడు

उदाहरणे : విరోధిని మన ధళంలోకి చేర్చుకుంటే మంచి జరుగుతుంది.

समानार्थी : ప్రత్యర్ధి


इतर भाषांमध्ये अनुवाद :

विरोध करने वाला व्यक्ति।

विरोधकों को अपने दल में मिला लेना अच्छा होगा।
विरोधक, विरोधी

A person who dissents from some established policy.

contestant, dissenter, dissident, objector, protester

अर्थ : శత్రుత్వము గల మనిషి.

उदाहरणे : శత్రువును, అగ్నిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయరాదు.

समानार्थी : అభిఘాతకుడు, అభిఘాతి, అమిత్రుడు, అరి, అహితుడు, ఒప్పనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దుర్మిత్రుడు, ద్వేషి, పగతుడు, పగదారి, పగవాడు, పరిపంథకుడు, పరుడు, ప్రతికూలుడు, ప్రతిఘుడు, ప్రతిపక్షి, ప్రతియోగి, ప్రత్యర్థి, ప్లవుడు, విద్వేషి, విపక్షుడు, వైరి, శత్రువు, హింసకుడు


इतर भाषांमध्ये अनुवाद :

Any hostile group of people.

He viewed lawyers as the real enemy.
enemy

విరోధి   విశేషణం

अर्थ : శత్రువులను ఉంచుకునేవాడు లేదా శత్రువులను విస్తరింపజేసుకునేవాడు

उदाहरणे : విరోధులకు దూరంగా ఉండాలి

समानार्थी : అభిఘాతకుడు, అహితుడు, ఒంటనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దస్యుడు, దుర్మిత్రుడు, ద్వేషి అమిత్రుడు, పగధారి, పగవాడు, ప్రతికూలుడు, ప్రతిపక్షి, విద్వేషి, విపక్షుడు, వైరి


इतर भाषांमध्ये अनुवाद :

शत्रुता रखने वाला या दुश्मनी बढ़ाने वाला।

अदावती लोगों से दूर ही रहना चाहिए।
अदावती, द्वेषमूलक, विरोधजन्य

चौपाल