अर्थ : మంచి విషయం చెడు అయ్యేటప్పుడు మనసుకు జరుగేది
उदाहरणे :
సోదరుడి దుర్వవహారమ్ వలన మనసు విరిగిపోయింది.
समानार्थी : చెక్కలవు, తునకలవు, ముక్కలవు, విరుచు
इतर भाषांमध्ये अनुवाद :
लाक्षणिक रूप में, मन या हृदय पर ऐसा आघात लगना कि उसकी पहले वाली साधारण अवस्था न रह जाय।
भाई के दुर्व्यवहार से चित्त फट गया।अर्थ : పాలు వేడి చేయునపుడు వాటిలో వికారము వలన పాలు, వాటిలోని నీళ్ళు వేరుగా అవడం
उदाहरणे :
వేసవిరోజుల్లో పాలు తరచూ విరుగుతుంటాయి.
इतर भाषांमध्ये अनुवाद :
दूध, खून जैसे गाढ़े द्रव पदार्थ में ऐसा विकार होना जिससे उसका सार भाग अलग और पानी अलग हो जाय।
गर्मी के दिनों में दूध अक्सर फटता है।अर्थ : ఒకటిగా లేకుండా రెండుగా కావడం
उदाहरणे :
మున్నాది ఒక పండు విరిగింది.
इतर भाषांमध्ये अनुवाद :
Become separated into pieces or fragments.
The figurine broke.अर्थ : ముక్కలు చేయడం
उदाहरणे :
తేనె తుట్టె విరిగి తేనెటీగలు ప్రజల్ని కుడుతున్నాయి
समानार्थी : విరుచు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైనా వస్తువు క్రిందపడినపుడు వేరగుట.
उदाहरणे :
గాజుగిన్నె క్రిందపడగానే విరిగెను.
इतर भाषांमध्ये अनुवाद :
किसी वस्तु के टुकड़े होना।
काँच की कटोरी हाथ से छूटते ही टूट गई।Go to pieces.
The lawn mower finally broke.अर्थ : ఉన్నస్థితిలో లేకపోవడం
उदाहरणे :
గ్రామం యొక్క పాత స్కూల్ పడిపోయింది.
समानार्थी : పడు
इतर भाषांमध्ये अनुवाद :
किसी चलते हुए कार्य या व्यवहार का इस प्रकार अंत या समाप्त हो जाना कि उसकी सब क्रियाएँ बिलकुल बन्द हो जायँ।
गाँव का पुराना स्कूल बंद हो गया है।अर्थ : సహజ స్థితి నుండి వేరుపడటం
उदाहरणे :
తప్పుడు పద్దతిలో వ్యాయామం చేస్తే అప్పుడప్పుడు ఎముకలు విరుగుతాయి
समानार्थी : ముక్కలగు
इतर भाषांमध्ये अनुवाद :
पहले की अवस्था से पतला या छोटा होना या क्षीण होना (विशेषकर किसी बीमारी आदि के कारण)।
गलत तरीके से व्यायाम करने से भी कभी-कभी हड्डियाँ गलती हैं।अर्थ : ముక్కలుముక్కలుగా అవడం.
उदाहरणे :
పగిలిపోతాయనే కారణంగా నేను మట్టి వస్తువులను జాగ్రత్తగా పెడతాను పిల్లల ఏడుపుకు కారణం ఆటవస్తువులు పగిలిపోవడం
समानार्थी : తుత్తునియలగు, పగులు, బ్రద్దలగు, భగ్నమగు, ముక్కలగు
इतर भाषांमध्ये अनुवाद :