अर्थ : తనకు ప్రియమైన వారు లేదా ప్రేమికులను వదలినపుడు అనుభవించే బాధ
उदाहरणे :
విరహంతో నిండిన రాముడు సీతను వనంలోని ప్రతి చెట్టుదగ్గర వెదుకుతున్నాడు
समानार्थी : వియోగులైన, విరహంతో కూడిన, విరహత్వంతో నిండిన
इतर भाषांमध्ये अनुवाद :