अर्थ : కోరికలు లేకుండా ఉండుట.
उदाहरणे :
మురళికి విరక్తి కలగడం వలన సన్యాసం స్వీకరించారు.
समानार्थी : అనాసక్తి, విసుగు, వేసరిల్లు
इतर भाषांमध्ये अनुवाद :
आसक्त न होने की अवस्था या भाव।
अनासक्ति के कारण ही लोग वैराग्य धारण कर लेते हैं।अर्थ : ఎక్కువ వ్యతిరేక భావం
उदाहरणे :
అసహనీయత విరక్తి కారణంగా ఆమె భరించలేక ఆత్మహత్య చేసుకుంది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పని నుండి లేదా కర్త్యవ్యం పట్ల విసుగు చెందడం
उदाहरणे :
అతను సంసారిక మోహంనుండి విరక్తి చెంది సన్యాసత్వం స్వీకరించాడు నేను నా పనినుండి విముక్తి పొందాను
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మనస్సు కలతగా ఉండుట.
उदाहरणे :
అతని సంభాషణ విసుగు పుట్టిస్తున్నది.
समानार्थी : బేజారు, బోరు, విసుగు
इतर भाषांमध्ये अनुवाद :
So lacking in interest as to cause mental weariness.
A boring evening with uninteresting people.