अर्थ : వినడానికి ఇష్టం కలిగించునది.
उदाहरणे :
ఆమె స్వరం వినదగినది శ్రవణీయమైన తన గొంతులో ఒక రకమైన తియ్యదనముంది.
समानार्थी : ఇంపైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వినబడినటువంటి.
उदाहरणे :
మా అవ్వ మాకు వినదగిన కథలు మాత్రమే చెప్పేది.
समानार्थी : వినిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వినుటకు యోగ్యమైనది.
उदाहरणे :
పెద్దల వినదగిన మాటలపట్ల శ్రద్ధ కలిగి పరిశీలించాలిఅతడు మాట్లాడు భాష వినదగినదిగా లేదు.
समानार्थी : వినసొంపైన, శ్రవణీయమైన, శ్రావ్యమైన
इतर भाषांमध्ये अनुवाद :