सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : పూలు పూచే మొక్కలు లేక ధాన్యపు గింజలు మరియు వృక్షముల ఫలాల టెంకలు లాంటివి.
उदाहरणे : రైతు పొలములో గోదుమ విత్తనాలను నాటుతున్నాడు.
समानार्थी : బీజము
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
फूलवाले पौधों या अनाजों के वे दाने अथवा वृक्षों के फलों की वे गुठलियाँ जिनसे वैसे ही नये पौधे, अनाज या वृक्ष उत्पन्न होते हैं।
A mature fertilized plant ovule consisting of an embryo and its food source and having a protective coat or testa.
अर्थ : మొక్కలనుండి లభించు గింజలు.
उदाहरणे : భోయవాడు పక్షులను పట్టుకొనుటకు ధాన్యాన్ని చల్లాడు.
समानार्थी : ధాన్యం, పప్పులు
अनाज का वह खंड जो उससे अलग हो गया हो।
A single whole grain of a cereal.
अर्थ : మొలకెత్తడానికి కావలసినది
उदाहरणे : మనోహర్ తన ప్రవర్తన వల్ల శీలా మనస్సులో అయిష్ట బీజం పడింది.
समानार्थी : బీజం
वह जो किसी काम आदि के लिए प्रेरणा दे या वह भाव आदि जो किसी कारणवश उत्पन्न हो।
Anything that provides inspiration for later work.
अर्थ : చిన్న విత్తనాలు కలిగిన పొడవుగల మరియు చుట్టబడినటువంటి గుండ్రటి ఫలము
उदाहरणे : కమలా బజారు లో రెండు కిలోల బఠాణీ_కాయలు కొన్నది.
समानार्थी : కాయ, గింజ
छोटे बीजों वाला लम्बा और चपटा या गोल फल।
A several-seeded dehiscent fruit as e.g. of a leguminous plant.
स्थापित करा