अर्थ : ఒక స్థాయి నుండి మంచి స్థాయికి పెరుగుట.
उदाहरणे :
అతని వ్యాపారము రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది.
समानार्थी : అభివృద్ధి చెందుట, ఉన్నతి పొందుట
इतर भाषांमध्ये अनुवाद :
पहले की अवस्था से अच्छी या ऊँची अवस्था की ओर बढ़ना।
उसका व्यापार दिन-प्रतिदिन उन्नत हो रहा है।