अर्थ : ఇల్లు, ఇల్లాలు, పిల్లలు గల వక్తి
उदाहरणे :
ఎవరైతే పరివారంతో కలిసి ఉంటారో అతనే సుఖమైన గృహస్థుడు.
समानार्थी : ఇంటికాపు, ఇంటియజమాని, గృహపతి, గృహస్తు, గృహస్ధుడు, భవనభర్త, శాలీనుడు, శ్రేష్టాశ్రముడు, సంసారి
इतर भाषांमध्ये अनुवाद :
A man whose family is of major importance in his life.
family man