अर्थ : ఆకులు పచ్చగా లేకపోవడం
उदाहरणे :
వాడిపోయిన చెట్లకు నీళ్లు పోయండి.
समानार्थी : ఎండిపోయిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : కాంతివంతంగా లేకపోవుట.
उदाहरणे :
తల్లి బిడ్డను చూడగానే వాడిపోయిన ఆమె మొహం వికసించింది.
समानार्थी : దుర్భలమైన, నిరుత్సాహపడిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఆకుపచ్చగా ఉన్నది ఎండిపోతే
उदाहरणे :
ఎండవలన వాడిపోయిన చెట్లు మొక్కలు వర్షంయొక్క నీటిబొట్టు కిందపడగానే పచ్చపచ్చగా మారిపోయాయి
समानार्थी : వడలిపోయిన
इतर भाषांमध्ये अनुवाद :