अर्थ : ఇంటికి వచ్చినవాళ్ళకు ఏర్పాటు చేసిన గది.
उदाहरणे :
ఆ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు ఆ అతిథి గృహంలో కూర్చొని ఉన్నారు.
समानार्थी : అతిథి గది, అతిథిగృహం
इतर भाषांमध्ये अनुवाद :
घर में अतिथियों के ठहरने और सेवा-सत्कार के लिए उपयोग में आनेवाला कमरा।
कैलाश अतिथि कक्ष में अपने मेहमानों के साथ बैठा हुआ है।A bedroom that is kept for the use of guests.
guestroom