अर्थ : ఆకాశం నుండి పడే నీటి బిందువుల సమూహం.
उदाहरणे :
అతడు వర్షంలో తడిసిపోయాడు.
समानार्थी : వాన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఆకాశంలో నుండి పడే చినికులవలె పై నుండి లేదా పక్కలనుండి ఎక్కువగా పడడం
उदाहरणे :
జనవరి ఇరవై ఆరవ తేదీన హెలికాప్టర్ నుండి పూలవర్షం కురిసింది
इतर भाषांमध्ये अनुवाद :
वर्षा के जल के समान ऊपर या इधर-उधर से निरन्तर अधिक मात्रा में कोई वस्तु आदि गिराना।
छब्बीस जनवरी के दिन हेलिकाप्टर ने फूल बरसाये।