अर्थ : మనిషిని శారీరకంగా బాధించుట.
उदाहरणे :
గాంధీగారు హింసకు విరోధిగా ఉన్నారు.
समानार्थी : ఖూని, ప్రతిఘతనము, ప్రాణచ్ఛేదము, సంహారము, హత్య, హింస, హింసనము
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి చంపడం
उदाहरणे :
ఇందిరా గాంధిని ఆమె అంగ రక్షకులే హత్య చేశారు.
समानार्थी : ఖూనీ, మర్డర్, హత్య
इतर भाषांमध्ये अनुवाद :
Murder of a public figure by surprise attack.
assassinationअर्थ : ప్రాణం లేకుండా చేయడం
उदाहरणे :
అతడు తన తండ్రిని హత్యచేసినాడు ఏ ప్రాణినైన వధించుట మహాపాపం.
समानार्थी : ఖూని, ఘాతం, చంపడం, ప్రాణచ్ఛేదము, సంహారము, హత్య
इतर भाषांमध्ये अनुवाद :
किसी मनुष्य, प्राणी आदि को जान-बूझकर किसी उद्देश्य से मार डालने की क्रिया।
किसी भी प्राणी की हत्या महापाप है।