अर्थ : విడిచి పెట్టబడిన
उदाहरणे :
వదిలేసిన కోడలు ఇంటి బయట కూర్చొని వుంది.
समानार्थी : వదిలివేయబడిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : త్యాగము లేక వేరుచేసిన
उदाहरणे :
అతను తన వదిలేసిన భార్యను మళ్ళీ తెచ్చుకున్నాడు
समानार्थी : వదలబడిన, వదలిపెట్టిన
इतर भाषांमध्ये अनुवाद :