सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : యాభై మరియు యాభై.
उदाहरणे : పది పదులు వంద అవుతుంది.
समानार्थी : నూరు, శత
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
नब्बे और दस के योग से प्राप्त संख्या।
अर्थ : పది కిలోలను కలుపగా వచ్చు సంఖ్య.
उदाहरणे : ఊరగాయ వేయుటకు రామదాసు నూరు మామిడి కాయలు తీసినాడు.
समानार्थी : నూరు
सौ का समूह।
अर्थ : పదిపదుల వస్తువులు.
उदाहरणे : సుశాంత్ పుస్తకాలయంలో రెండు వందల పుస్తకాలున్నాయి.
समानार्थी : శతకం
एक ही तरह की सौ वस्तुओं का संग्रह।
अर्थ : సుమారు తొంభైకి ఎక్కువ
उदाहरणे : జయంతీ పుట్టినరోజు సందర్భంగా వంద మంది ప్రజలను ఆహ్వానించింది.
लगभग सौ।
अर्थ : తొంభై మరియు పది
उदाहरणे : ఈ సమావేశంలో దాదాపు వందమంది విద్వాంసులు హాజరౌతున్నారు
समानार्थी : 100, నూరు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
नब्बे और दस।
Being ten more than ninety.
स्थापित करा