अर्थ : కలముతో వ్రాసిన దానిపై గీయుట.
उदाहरणे :
ఉపాధ్యాయుడు తప్పుడు జవాబును కొట్టివేశాడు.
समानार्थी : కొట్టివేయుట
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అసలు స్థానంలో ఉంచకపోవడం
उदाहरणे :
అతడు మోహన్ చెయ్యి ఒకదానిని తీసేశాడు
समानार्थी : తీసేయు, తొలగింపజేయు, తొలచివేయు, వేరుచేయి
इतर भाषांमध्ये अनुवाद :