अर्थ : ఏదైన కార్యంలో లేక విషయంలో మునిగిపోవడం
उदाहरणे :
అతడు పూజలో లీనమైనాడు.
समानार्थी : ఏకమైన, ఏకీభవమైన, ఐక్యమైన, నిమగ్నమైన, లగ్నమైన
इतर भाषांमध्ये अनुवाद :
जो किसी कार्य या विषय में लीन या पूरी तरह से लगा हुआ हो।
पूजा में तल्लीन माताजी किसी तरह का व्यवधान नहीं चाहती।अर्थ : ఒక పనిలో పూర్తిగా మునిగిపోవడం
उदाहरणे :
నిమగ్న జీవనం తర్వాత కూడా అతడు వ్యాయామం కోసం సమయాన్ని కేటాయిస్తాడు.
समानार्थी : నిమగ్నమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైనా ఒక విషయంలో కూరుకుపోవడం
उदाहरणे :
ఆ వ్యక్తి సంతోషంగా ఉన్నాడు, దానితో అతను లీనమయ్యాడు.
समानार्थी : వశమైన
इतर भाषांमध्ये अनुवाद :
Restrained or managed or kept within certain bounds.
Controlled emotions.अर्थ : ఈశ్వరుని ధ్యానంలో వుండేటటువంటి
उदाहरणे :
సాధువు తపస్సులో లీనమైనాడు.
इतर भाषांमध्ये अनुवाद :
ईश्वर में लीन होने की कामना रखने वाला।
पाँच वर्ष की अवस्था में ही युयुक्षमान ध्रुव भगवान की खोज में घर से निकल पड़ा।