अर्थ : అకారణంగా లేదా డబ్బుకోసం ఇతరులతో గొడవపడి హింసించేవాడు
उदाहरणे :
ఈ ప్రదేశంలో గూండాల దౌర్జన్యాలు ఎక్కువవుతున్నాయి.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక గుండా బలవంతంగా డబ్బు వసూలు చేయువాడు
उदाहरणे :
పోలీసులు ఇద్దరు రౌడిలను పట్టుకొని జైలులో పెట్టారు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎప్పుడూ గొడవ పడుతుండేవారు.
उदाहरणे :
పోలీసులు కొద్ది మంది జగడాలమారులను తమ ఆధీనములోనికి తీసుకొన్నారు.
समानार्थी : జగడాలమారి
इतर भाषांमध्ये अनुवाद :
Ready and able to resort to force or violence.
Pugnacious spirits...lamented that there was so little prospect of an exhilarating disturbance.