अर्थ : అతి చిన్న రేణువు
उदाहरणे :
అణువును సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలం.
समानार्थी : అణువు, పరమాణువు, సూక్ష్మ రేణువు
इतर भाषांमध्ये अनुवाद :
(physics and chemistry) the simplest structural unit of an element or compound.
moleculeअर्थ : మట్టి, ఇసుక మొదలైన వాటిలో వుండే సూక్ష్మమైన పొడి అది భూమి ఉపరితల భాగంలో వుంటుంది
उदाहरणे :
పిల్లలు ఒకరి మీద ఒకరు ధూళిని చల్లుకుంటున్నారు.
समानार्थी : దుమారం, దుమ్ము, ధూళి, పరాగం
इतर भाषांमध्ये अनुवाद :
Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.
The furniture was covered with dust.अर्थ : అత్యంత చిన్న ముక్క.
उदाहरणे :
కణ-కణంలో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు.
समानार्थी : అంశువు, అణువు, కణం, నలుసు, సూక్ష్మాంశం
इतर भाषांमध्ये अनुवाद :