अर्थ : ఎవరినైనా ఉత్తేజపరచడం.
उदाहरणे :
నేను శ్యాంతో గొడవ పడటానికి రాము నన్ను రెచ్చగొట్టాడు.
समानार्थी : ఉసిగొల్పు, ఎగగొలుపు, ఎగదోయు, ఎసగొల్పు, పురిఎక్కించు, పురిగొల్పు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక వ్యక్తికి కోపం వచ్చునట్లు చేయడం
उदाहरणे :
అతడు పాముతో చెలగాటమాడుతున్నాడు
समानार्थी : ఉసిగొల్పు, చెలగాటమాడు, పరిహాసమాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎవరితోనైనా గొడవపడేలా చేయండి
उदाहरणे :
రాము ఘనశ్యామ్ తో నన్ను రచ్చగొట్టాడు మరియు మనోహర్ తో గొడవపడ్డారు
इतर भाषांमध्ये अनुवाद :