अर्थ : తినడానికి అనువుగా లేకపోవడం
उदाहरणे :
ఆమె నాకు రుచిలేని పదార్ధాన్ని తినిపించింది.
अर्थ : చక్కెర, ఉప్పు లేదా మిరప మొదలైన వాటిని తగినట్లు కాకుండా తక్కువ తక్కువగా వేసినపుడు కలిగేది
उदाहरणे :
నాకు రుచిలేని కూర అసలు నచ్చలేదు
इतर भाषांमध्ये अनुवाद :
शक्कर, नमक या मिर्च आदि की जितनी मात्रा होनी चाहिए उससे कम डला या डाला हुआ।
मुझे फ़ीकी सब्ज़ी बिल्कुल अच्छी नहीं लगती।Lacking taste or flavor or tang.
A bland diet.अर्थ : తినడానికి అనుగుణంగా లేకపోవడం
उदाहरणे :
రుచిలేని హోటల్ భోజనం కోసం ఆశ పడకండి.
समानार्थी : టేస్ట్ లేని
इतर भाषांमध्ये अनुवाद :
Lacking flavor.
tastelessअर्थ : చప్పగా ఉండటం.
उदाहरणे :
నేను రుచిలేని చప్పని టీ ని ఇష్టపడుతాను.
इतर भाषांमध्ये अनुवाद :
Lacking taste or flavor or tang.
A bland diet.अर्थ : తినడానికి ఇంపుగా లేని
उदाहरणे :
ఈ రోజు రుచిలేని భోజనం తిన్నాం.
समानार्थी : అనాస్వాదమైన, చప్పిడైన
इतर भाषांमध्ये अनुवाद :
Lacking taste or flavor or tang.
A bland diet.अर्थ : తినడానికి అనుగుణంగా లేకపోవడం
उदाहरणे :
కొన్ని పౌష్ఠికమైన రుచిలేని పదార్ధాలను తినలేము.
समानार्थी : అరుచికరమైన
इतर भाषांमध्ये अनुवाद :