अर्थ : యుద్దక్షేత్రములో ధైర్యంగా యుద్దం చేసే వ్యక్తి.
उदाहरणे :
యుద్దభూమి యుద్దవీరుల రక్తముతో తడిచిపోయింది.
समानार्थी : యుద్దవీరుడు, రణవీరుడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : యుద్దములో పోరాడే ధైర్యవంతుడు.
उदाहरणे :
యుద్దవీరుడు యుద్దభూమిలో వెనుకంజ వేయడు.
समानार्थी : యుద్దవీరుడు, రణ వీరుడు, సంగ్రామధీరుడు, సమరవీరుడు
इतर भाषांमध्ये अनुवाद :