अर्थ : యుద్ధం మొదలు అవ్వునప్పుడు చేయు శబ్దము.
उदाहरणे :
యుద్ధనాదం వినగానే సైనికులు శత్రువులపై వేగంగా దాడి చేశారు.
समानार्थी : యుద్ధభేరి, యుద్ధశంఖం, రణభేరి
इतर भाषांमध्ये अनुवाद :
युद्ध के समय होनेवाली आवाज़।
युद्धनाद सुनते ही सैनिक शत्रु पर टूट पड़े।A yell intended to rally a group of soldiers in battle.
battle cry, rallying cry, war cry, war whoop