अर्थ : నలబై తొమ్మిది తరువాత వచ్చే సంఖ్య.
उदाहरणे :
దర్జీ యాబయవ జాకెట్ కూడా కుట్టేశాడు.
समानार्थी : యాబై
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : లెక్కింపులో నలబై తొమ్మిదవ స్థానం తరువాత వచ్చేది.
उदाहरणे :
అతను తన ధనకులో నుంచి యాబయవ భాగాన్ని పనివారికి ఇచ్చాడు.
समानार्थी : 50వ
इतर भाषांमध्ये अनुवाद :