अर्थ : ఎవ్వరైతే యాత్రలు చేస్తారో.
उदाहरणे :
సున్సాన్ దారి నుండి ఇద్దరు యాత్రికులు వెళ్ళుతుండగా బందిపోట్లు వారిని దోచుకొన్నారు.
समानार्थी : గమథుడు, తీర్థవాసి, త్రోవరి, పథికుడు, ప్రయాణికుడు, ప్రవాసి, భాటసారి, మార్గస్థుడు
इतर भाषांमध्ये अनुवाद :