अर्थ : ముక్తి లేదా మోక్షం పొందడానికి ఉండే ఇష్టం
उदाहरणे :
మోక్షార్థి అయిన మహాత్ముడు తపస్సులో లీనమయ్యాడు
समानार्थी : ముక్తిని కోరుకునేవాడు, ముముక్షు
इतर भाषांमध्ये अनुवाद :
मुक्ति या मोक्ष पाने का इच्छुक।
मुमुक्षु महात्मा तपस्या में लीन हैं।