अर्थ : ఒక వస్తువు పొడవు వెడల్పు అంతమయ్యే చోటు
उदाहरणे :
ఈ పళ్ళెం యొక్క అంచు చాలా పలుచగా ఉంది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇల్లు, వీధి మరియు మార్గమద్యములో ముందువైపు ఉన్న మూల
उदाहरणे :
కూడలిలో కొన దగ్గర నిల్చున్న అబ్బాయి ట్రక్కు కింద పడబోయాడు.
इतर भाषांमध्ये अनुवाद :
The intersection of two streets.
Standing on the corner watching all the girls go by.अर्थ : ఏదైన వస్తువు మొదలగు వాటి యొక్క అగ్రభాగము.
उदाहरणे :
యుద్దంలేకుండా సూది మొనకు సమానమైన భూభాగము కూడాపాండవులకు ఇవ్వనని దుర్యోధనుడు కృష్ణునితో అన్నాడు
इतर भाषांमध्ये अनुवाद :
A sharp point (as on the end of a spear).
pikeअर्थ : చీర మొదలగువాటి కొంగు లేక కొన
उदाहरणे :
అతను ధోతీ యొక్క అంచును చింపి తీసేశాడు
इतर भाषांमध्ये अनुवाद :