अर्थ : ఆగ్రహముగా ఇలాచెప్పే క్రియ ఇదే, ఇలాగే అవుతుంది, ఇలానే అవ్వాలి.
उदाहरणे :
తులసీదాస్ కృష్ణుని విగ్రహము ముందు ధనుస్సును ధరించమని మొండిగా వాదించాడు.
इतर भाषांमध्ये अनुवाद :
Resolute adherence to your own ideas or desires.
bullheadedness, obstinacy, obstinance, pigheadedness, self-will, stubbornnessअर्थ : దయలేకుండా ఉండుట.
उदाहरणे :
అతను తన సోదరుని మోటుగా కొట్టాడు.
समानार्थी : మోటుగా, మోడుగా, మోరటగా
इतर भाषांमध्ये अनुवाद :
निर्दयता के साथ या दयाहीन होकर।
वह अपने भाई को निर्दयतापूर्वक पीट रहा था।अर्थ : మొండిగా వెళ్ళేది లేక వెళ్తూ వెళ్తూ ఆగిపోయేది
उदाहरणे :
ఆ ఎద్దు మొండిది, పొలం దున్నుతున్నపుడు మాటిమాటికీ ఆగిపోతుంది
समानार्थी : మాటవినని, హఠం చేయునట్టి
इतर भाषांमध्ये अनुवाद :
Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.
obstinate, stubborn, unregenerate