सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : పళ్లతో కొంచెం కొంచెం తినడం
उदाहरणे : పొలంలో మేకలు చెట్లలోని ఆకులను మేస్తున్నాయి
समानार्थी : కొరుకు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
थोड़ा-थोड़ा काटकर खाना।
अर्थ : పశువులు ఆకలి తీర్చుకొనుటకు చేసేపని
उदाहरणे : ఆవు పొలంలో గడ్డి మేస్తున్నది
समानार्थी : తిను, బొక్కు, మెక్కు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
पशुओं का चारागाह,खेत आदि में उगी हुई घास आदि खाना।
Feed as in a meadow or pasture.
अर्थ : ఆకలి తీర్చుకోవడనికి చేసే పని
उदाहरणे : నేను బోజనశాలలో రొట్టె తిన్నాను
समानार्थी : ఆరగించు, ఆహరించు, కతుకు, గతుకు, తిను, నములు, బోంచేయు, భుజించు
अर्थ : మాటలతో విసుగుపుట్టించడం
उदाहरणे : ఈరోజు వాడు నా మెదడును తినేశాడు
समानार्थी : తిను
बातों आदि से तंग करना।
To cause inconvenience or discomfort to.
स्थापित करा