अर्थ : సౌరకుటుంబంలో అన్నింటికంటే దూరంగా వుండే గ్రహం
उदाहरणे :
1846సంవత్సరంలో వరుణగ్రహంను కనుగొన్నారు.
समानार्थी : జలాధిపతి, నదీశుడు, నీటిదొర, నీటిరాయడు, నీటిరేడు, నెప్ట్యూన్, వరుణగ్రహం, వరుణదేవుడు, వరుణుడు, వానదేవుడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : దేవేంద్రుణ్ణి సైతం పరాజితుని చేసిన రావణుని పుత్రుడు
उदाहरणे :
లక్ష్మణుడు మేఘనాధుని వధించాడు.
समानार्थी : ఇంద్రజిత్తు
इतर भाषांमध्ये अनुवाद :