अर्थ : కృష్ణుని చేతిలో ఉండేది
उदाहरणे :
అతను తన పూల తోటలో పిల్లనగ్రోవి ఉంచాడు.
समानार्थी : పిల్లనగ్రోవి, వేణువు
इतर भाषांमध्ये अनुवाद :
Woody tropical grass having hollow woody stems. Mature canes used for construction and furniture.
bambooअर्थ : ఒక రకమైన పిల్లనగ్రోవి అది ఆకారంలో చిన్నదిగా ఉటుంది
उदाहरणे :
పండిత హరిప్రసాద్ చౌరాసియా చిన్న పిల్లనగ్రోవి వాయించి అందరి హృదయాల్ని గెలుచుకున్నాడు.
समानार्थी : చిన్నపిల్లనగ్రోవి, తూతకొమ్ము, వంశీ, వేణువు, స్వరలాసిక
इतर भाषांमध्ये अनुवाद :
एक प्रकार की बाँसुरी जो आकार में छोटी होती है।
पंडित हरिप्रसाद चौरसिया ने छोटी बाँसुरी बजाकर सबका दिल जीत लिया।A high-pitched woodwind instrument. A slender tube closed at one end with finger holes on one end and an opening near the closed end across which the breath is blown.
flute, transverse fluteअर्थ : కొన్ని ఆసియా దేశాలలో ముక్కు ద్వారా వాయించే పిల్లనగ్రోవి
उदाहरणे :
అతడు పిల్లనగ్రోవిని వాయించడంలో నైపుణ్యత గలవాడు.
समानार्थी : తూతుకొమ్ము, పిల్లనగ్రోవి, వంశీ, వేణువు, స్వరలాసిక
इतर भाषांमध्ये अनुवाद :
नाक से बजायी जाने वाली एक प्रकार की बाँसुरी जो कुछ एशियाई देशों में बजायी जाती है।
वह नकवंशी बजाने में निपुण है।A high-pitched woodwind instrument. A slender tube closed at one end with finger holes on one end and an opening near the closed end across which the breath is blown.
flute, transverse fluteअर्थ : నోటితో ఊదుతూ వాయించు ఒక వాయిద్యం
उदाहरणे :
శ్యామ్ పిల్లనగ్రోవిని వాయిస్తున్నాడు.
समानार्थी : తూతకొమ్ము, పిల్లనగ్రోలు, పిల్లనగ్రోవి, వంశీ, వేణువు, స్వరలాసిక
इतर भाषांमध्ये अनुवाद :
A high-pitched woodwind instrument. A slender tube closed at one end with finger holes on one end and an opening near the closed end across which the breath is blown.
flute, transverse fluteअर्थ : వెన్న దొంగలించే దేవుడు
उदाहरणे :
సురదాస్ శ్రీకృష్ణుడికి సర్వోత్తమమైన భక్తుడు శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో ప్రతిష్టమయ్యాడు.
समानार्थी : అచ్యుతుడు, గిరిధరుడు, గోపాలుడు, దామోదరుడు, నటరాజ్, మాధవుడు, ముకుందుడు, మురళిధరుడు, వాసుదేవుడు, విటలుడు, శ్రీకృష్ణుడు, హరి
इतर भाषांमध्ये अनुवाद :
यदुवंशी वसुदेव के पुत्र जो विष्णु के मुख्य अवतारों में से एक हैं।
सूरदास कृष्ण के परम भक्त थे।8th and most important avatar of Vishnu. Incarnated as a handsome young man playing a flute.
krishna