अर्थ : ఏదైనా ఒక పని సమాప్తమవడం
उदाहरणे :
మా పాఠశాల నాలుగు గంటలకు వదిలిపెడతారు
समानार्थी : వదిలిపెట్టు, సమాప్తమగు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదేని పని పూర్తి అగుట.
उदाहरणे :
అమ్మాయి పెళ్ళి చాలా బాగ ముగిసింది.
समानार्थी : సమాప్తము అగు
इतर भाषांमध्ये अनुवाद :
किसी कार्य आदि का पूर्ण होना।
लड़की की शादी अच्छे से निपट गई।अर्थ : పని లేదా సభ ముగించడం
उदाहरणे :
సభ ముగిసింది,బజారు సమాప్తి చేశారు.
समानार्थी : సమాప్తిచేయు
इतर भाषांमध्ये अनुवाद :
काम काज का बंद या खतम होना।
सभा उठ गई।अर्थ : సమాప్తమవడం
उदाहरणे :
ఈరోజు సచిన్ శతాబ్ధి పూర్తి చేశాడు.
समानार्थी : అంతంచేయు, అంతమగు, అయిపోవు, ఐపోవు, కడతీరు, కడతేరు, చాలించు, పరిపుష్టిచేయు, పరిసమాప్తించు, పర్యవసానంచేయు, పూర్తిచేయు, ముగించు, సంపూర్ణంచేయు, సంపూర్తిచేయు, సమాప్తంచేయు, సమాప్తించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : సమాప్తమగు.
उदाहरणे :
ఏమి మీ భోజనం ముగిసిందా?