अर्थ : కత్తెరతో చేసే పని
उदाहरणे :
ప్రజలు మంగలి ద్వారా జుట్టు కత్తించుకుంటారు.
समानार्थी : కత్తరించు, కత్తిరించుకొను, ఖండించు, తగ్గించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదేని ఒక పదార్థము లేక వస్తువును భాగాలుగా చేయుట.
उदाहरणे :
ఈ చెరుకును చిన్నచిన్న ముక్కలుగా చేసి ఇవ్వండి.
समानार्थी : తునకలుచేయు
इतर भाषांमध्ये अनुवाद :
आघात या झटके से किसी पदार्थ के खंड या टुकड़े करना।
इस गन्ने के छोटे-छोटे टुकड़े कर दो।