अर्थ : పరినతి చెందడం
उदाहरणे :
వెయ్యి రూపాయిల నోటును ఎక్కడ మారలేదు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక వస్తువు స్థానములో మరో వస్తువును తెచ్చుట.
उदाहरणे :
రమా తమ పాత ఫిజ్జుని మార్చింది.
समानार्थी : పరివర్తనము చేయు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక స్థలం నుండి మరొక స్థలానికి పోవడం.
उदाहरणे :
మునుపటి నెల నేను నా కార్యాలయమును ఢిల్లీ నుండి ముంబైకి బదిలీ చేశాను.
समानार्थी : బదిలీ
इतर भाषांमध्ये अनुवाद :
एक स्थान से दूसरे स्थान पर नियुक्त करना।
उच्चाधिकारी ने मुझे पिछले महीने ही दिल्ली से मुंबई स्थानांतरित किया।अर्थ : ఒక రూపాన్ని మరో రూపంలోకి తీసుకువచ్చుట.
उदाहरणे :
ఆధునిక జీవనశైలి సమాజములో చాలా మార్పును తెచ్చింది.
समानार्थी : పరివర్తనము చేయు
इतर भाषांमध्ये अनुवाद :
कुछ घटा-बढ़ा कर रूप बदलना या एक रूप से दूसरे रूप में लाना।
आधुनिक जीवन शैली ने समाज में बहुत परिवर्तन किया है।Change the nature, purpose, or function of something.
Convert lead into gold.अर्थ : ఒక వస్తువును తొలగించి దాని స్థానములో వేరొకటి ఉంచుట.
उदाहरणे :
మీరు ఈ దుప్పటిని ప్రతివారము మార్చాల్సి ఉంటుంది.
समानार्थी : తారుమారుచేయు, ఫిరాయించు, బదలాయించు, బదిలించు, బదిలీచేయు, మారుపరచు
इतर भाषांमध्ये अनुवाद :
Remove or replace the coverings of.
Father had to learn how to change the baby.अर्थ : ఒక స్థలం నుండి మరొక స్థలంలో ఉంచడం
उदाहरणे :
నిన్న నేను సామానులను ఒక గది నుంది ఇంకో గదిలోకి మార్చాను
समानार्थी : బదిలీచేయు
इतर भाषांमध्ये अनुवाद :
एक स्थान से दूसरे स्थान पर ले जाना।
कल मैंने अपने सामान को एक कमरे से दूसरे कमरे में स्थानांतरित किया।Move from one place to another.
Transfer the data.