अर्थ : పలుకదగిన మాట్లాడదగిన
उदाहरणे :
ఇది అందరి ముందర మాట్లాడదగిన పదము కాదు.
समानार्थी : ఉచ్చరించదగిన
इतर भाषांमध्ये अनुवाद :
जिसका उच्चारण हो सकता हो या उच्चारण करने योग्य।
यह किसी अन्य के सामने उच्चारणीय शब्द नहीं है।अर्थ : మాట్లాడడంలో సమర్థుడైన
उदाहरणे :
వాక్చాతుర్యంగల రమేష్ తమ మాటలతో అందరిని ప్రభావితంచేస్తున్నాడు.
समानार्थी : వాక్చాతుర్యంగల
इतर भाषांमध्ये अनुवाद :
Expressing yourself readily, clearly, effectively.
Able to dazzle with his facile tongue.