अर्थ : అనవసర మాటలు అతిగా మాట్లాడే వ్యక్తి.
उदाहरणे :
రాజు ఒక వదరుబోతు వ్యక్తి.
समानार्थी : అధికప్రసంగి, గయ్యాళి, ప్రలాపి, లొటలొటకాడు, వదురుబోతు, వాగుడుకాయ
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వ్యర్థ ప్రేలాపనలు చేయు వ్యక్తి.
उदाहरणे :
వదరుబోతు మాటిమాటికి వితండవాదము చేస్తున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :