अर्थ : రాజుకి ప్రధాన భార్య
उदाहरणे :
మండోదరి లంకాధిపతియైన రావణుడికి మహారాణి.
समानार्थी : పట్టపురాణి, పట్టమహిషి, మహాదేవీ, రాజమహిషి
इतर भाषांमध्ये अनुवाद :
राजा की प्रधान पत्नी।
मंदोदरी लंकाधिपति रावण की पटरानी थीं।The wife of a reigning king.
queen consortअर्थ : రాజు భార్య
उदाहरणे :
ధశరథ మహారాజుకు ముగ్గరు భార్యలు షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం ఙ్ఞాపకంగా తాజ్ మహాల్‌ను నిర్మించాడు.
समानार्थी : ఏలిక, చక్రవర్తిని, దొరసాని, రాజపత్ని, రాణి, సామ్రాజ్ఞి, స్వామిని
इतर भाषांमध्ये अनुवाद :
राजा की पत्नी।
राजा दशरथ की तीन रानियाँ थीं।अर्थ : సామ్రాజ్యానికి అధికారిణి , రాజ్యాన్ని శాసించేది.
उदाहरणे :
భారత ఇతిహాసాలలో అనేక ప్రసిద్ధి గాంచిన మహారాణుల గురించి లేఖనాలు దొరుకుతాయి.
समानार्थी : అధిపురాలు, చక్రవర్తిని, రాజపత్ని, రాజ్ఞి, సామ్రాజ్ఞి, స్వామిని
इतर भाषांमध्ये अनुवाद :
किसी साम्राज्य की अधीश्वरी या शासिका।
भारतीय इतिहास में कई प्रसिद्ध सम्राज्ञियों का उल्लेख मिलता है।A woman emperor or the wife of an emperor.
empressअर्थ : చక్రవర్తి యొక్క భార్య
उदाहरणे :
కొంతమంది మహారాణులు రాజ్యపాలన చేయడంలో చక్రవర్తికి సహకరించారు
समानार्थी : రాజరాజేశ్వరి, సామ్రాజ్ఞి
इतर भाषांमध्ये अनुवाद :
सम्राट की पत्नी।
कुछ सम्राज्ञियाँ राज-काज चलाने में सम्राट की मदद करती थीं।A woman emperor or the wife of an emperor.
empress