अर्थ : రోగాన్ని నివారించే పదార్థం
उदाहरणे :
తగినంత మందు తీసుకుంటే రోగం నయమవుతుంది.
समानार्थी : ఔషధం
इतर भाषांमध्ये अनुवाद :
(medicine) something that treats or prevents or alleviates the symptoms of disease.
medicament, medication, medicinal drug, medicineअर्थ : పుండు మానవుడికి దాని మీద పూసేది
उदाहरणे :
వైద్యుడు గాయం మీద మందు రాసి కట్టు కట్టాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మత్తునిచ్చేందుకు తాగే మత్తుపదార్థం.
उदाहरणे :
మద్యపానము శరీరానికి హానికారకము.
समानार्थी : గుడుంబా, మదిరము, మద్యపానము, మద్యము, మధుపానము, మధువు, సారా, సారాయి
इतर भाषांमध्ये अनुवाद :
The act of drinking alcoholic beverages to excess.
Drink was his downfall.अर्थ : ఒక విస్పోటక పదార్థము దీని వలన తుపాకులు మొదలైనవి పేలుస్తారు
उदाहरणे :
టపాకాయలలో నల్లమందు నిండి ఉంటుంది.
समानार्थी : తుపాకి మందు, నల్ల మందు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : దుకాణాలలో లభించే మత్తు పానీయం
उदाहरणे :
అతడు ప్రతిరోజు సాయంకాలం సారాయి త్రాగి ఇంటికి వస్తాడు.
इतर भाषांमध्ये अनुवाद :
कुछ विशिष्ट प्रकार के फलों, रसों, अन्नों आदि को सड़ाकर उनका भभके से खींचकर निकाला जाने वाला नशीला रस।
वह प्रतिदिन शाम को शराब पीकर घर लौटता है।An alcoholic beverage that is distilled rather than fermented.
booze, hard drink, hard liquor, john barleycorn, liquor, spirits, strong drink