अर्थ : క్రైస్తువుల ప్రార్థన స్థలం
उदाहरणे :
డేవిడ్ ప్రతి రోజు మందిరమునకు వెళ్తాడు.
समानार्थी : చర్చి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నివశించడానికి ఉపయోగపడే స్థలము
उदाहरणे :
చెట్లు పక్షులకు నివాసస్థలము.
समानार्थी : అవాసం, ఇల్లు, కొంప, గృహం, నిలయం, నివాస స్థలం, పడు, భవంతి, భవనం, వసతి, వసలి, వాసం, శాల, సదనం, సమాశ్రయం, సాల
इतर भाषांमध्ये अनुवाद :
वह स्थान जहाँ कोई रहता हो।
स्वच्छ और हवादार आवास स्वास्थ्य के लिए लाभदायक होता है।Housing that someone is living in.
He built a modest dwelling near the pond.