अर्थ : నాలుగు కాళ్ళు వుండి పడుకొవడానికి ఉపయోగపడేది
उदाहरणे :
అమ్మ పిల్లవాడిని మంచం మీద పడుకొబెట్టింది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నాలుగు కాళ్ళుండి పడుకోవడానికి ఉపయోగపడేది
उदाहरणे :
రామ్ గదిలో మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు.
समानार्थी : బల్ల
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మానవుని చేత నిర్మించబడిన వస్తువు, దానిని నిద్రించేటప్పుడు ఉపయోగిస్తారు.
उदाहरणे :
అతడు ఇంటికి బయట మంచం మీద పడుకొని నిద్రపోయాడు.
इतर भाषांमध्ये अनुवाद :
A piece of furniture that provides a place to sleep.
He sat on the edge of the bed.अर्थ : నాలుగు కాళ్ళు వుండి పడుకోవడానికి ఉపయోగపడేది
उदाहरणे :
నానమ్మ మంచం మీద కూర్చుని బియ్యం వేరుతోంది.