अर्थ : శరీరంలో ఉండే భాగం.
उदाहरणे :
మానవ శరీరం అనేక అవయవాలతో నిర్మించబడి ఉంటుంది.
इतर भाषांमध्ये अनुवाद :
शरीर का कोई भाग जिससे कोई विशेष कार्य सम्पादित होता है।
शरीर अंगों से मिलकर बना है।A fully differentiated structural and functional unit in an animal that is specialized for some particular function.
organअर्थ : ఒక ప్రాంతం నుంచి లేద వర్గాల వారికి మొత్తంలో ఉండవలసిన సంఖ్య.
उदाहरणे :
ఉద్యోగంలో ప్రభుత్వం కులప్రాధిపతిపైన వంతులుగా విభజించినది.
इतर भाषांमध्ये अनुवाद :
संपूर्ण का वह निश्चित भाग या अंश जो किसी को दिया जाए या किसी से लिया जाए।
नौकरी के लिए जनजातियों का कोटा आरक्षित होता है।अर्थ : ఏదేని పనిలో భాగాన్ని పంచుకొనేవాడు
उदाहरणे :
ఈ వ్యాపారంలో అన్నయ్యకు భాగస్వామ్యం ఉంది
समानार्थी : భాగస్వామ్యం
इतर भाषांमध्ये अनुवाद :
The act of sharing in the activities of a group.
The teacher tried to increase his students' engagement in class activities.अर्थ : ఇద్దరి వ్యక్తుల మధ్య ఇచ్చి పుచ్చుకునే భావం కలిగి ఉండటం
उदाहरणे :
అతనికి రాజనీతిలో భాగస్వామ్యం అవడానికి పూర్తి అవకాశం దొరికింది.
समानार्थी : భాగస్వామ్యం
इतर भाषांमध्ये अनुवाद :
शरीक या सम्मिलित होने की अवस्था, क्रिया या भाव।
राजनीति में उनकी शिरकत से सारा परिवार नाराज़ है।अर्थ : ఒక వస్తువు యొక్క వివిధ అంగాలు
उदाहरणे :
ఈ యంత్రంలోని ప్రతి భాగం ఒకే కర్మాగారంలో చేశారుసోము ఆ వస్తువును కొన్ని భాగాలుగా విభజించినాడు.
समानार्थी : అంగం, అంశం, అంశకం, వాటా, విభాగం, శాఖ, సంవిభాగం
इतर भाषांमध्ये अनुवाद :
Something determined in relation to something that includes it.
He wanted to feel a part of something bigger than himself.अर्थ : ముందూ, వెనుక క్రమములో వచ్చేటువంటి అవకాశము లేక అవసరము.
उदाहरणे :
శివరాత్రి రోజున శివుని దర్శనం కొరకు అర్థ గంట నిలబడికొని ఉంటే నా వంతు వచ్చింది.
समानार्थी : వంతు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అందరికి కొంచెం లంచం ఇవ్వడం
उदाहरणे :
పూజారి పూజ తరువాత పంచామృతాన్ని పంచాడు
समानार्थी : పంచు, విభజించు, విభాగం
इतर भाषांमध्ये अनुवाद :
Administer or bestow, as in small portions.
Administer critical remarks to everyone present.