अर्थ : ముందుగా జరగబొయే విషయాలను ప్రవసించే వారు
उदाहरणे :
ఏసుక్రీస్తు, మహమ్మద్, మూసా మొదలైన వారు ప్రవక్తలుగా ఉన్నారు కొంత మంది ప్రజలు సాయి బాబాను దేవదూతగా భావిస్తారు.
समानार्थी : ప్రవక్త
इतर भाषांमध्ये अनुवाद :
Someone who speaks by divine inspiration. Someone who is an interpreter of the will of God.
prophetअर्थ : విద్యార్థులకు పాఠాలను బోధించేవాడు
उदाहरणे :
అధ్యాపకుడు మరియు విద్యార్థుల మధ్య సంబంధం మధురంగా ఉండాలి.
समानार्थी : అధ్యాపకుడు, అయ్యవారు, ఆచార్యుడు, ఉపదేశి, ఉపాద్యాయుడు, గురువు, చదువులయ్య, మాస్టారు, విద్యాదాత, శిక్షకుడు, స్వాధ్యాయి
इतर भाषांमध्ये अनुवाद :