अर्थ : అనవసరంగా అటు - ఇటు తిరుగుట.
उदाहरणे :
చదువు సంధ్యలు వదిలేసి అతను రోజంతా ఆవారాగా తిరుగుతున్నాడు.
समानार्थी : ఆవారాగా తిరుగు, వ్యర్థంగా తిరుగు
इतर भाषांमध्ये अनुवाद :
व्यर्थ में इधर-उधर घूमना।
पढ़ाई-लिखाई छोड़कर वह दिनभर आवारागर्दी करता है।