सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : నది ఒడ్డున చిత్తడి ప్రాయమైన స్థలం
उदाहरणे : దున్నపోతు బురదలో పడుకొని వుంది.
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
नदी का तटवर्ती कीचड़युक्त स्थान।
अर्थ : నీటిలో కలిసిఉన్న ధూళి, దుమ్ము, మట్టి మొదలైనవి
उदाहरणे : వర్షంలో తడిచిన రహదారులన్నీ బురదతో నిండిపోయాయి
समानार्थी : అడుసు, పంకం, రొంపి
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
पानी में मिली हुई धूल, मिट्टी, आदि।
Water soaked soil. Soft wet earth.
अर्थ : నీటితోకూడిన మురికి, చెత్త చెదారం.
उदाहरणे : వర్షాకాలంలో బురదతోకూడిన రోడ్లలో నడవడం చాలా కష్టం.
कीचड़ से भरा हुआ।
स्थापित करा