अर्थ : ఏదేని ఒక విషయాన్ని చట్టం ముందు ప్రవేశపెట్టే పద్ధతి లేక రసీదులాంటిది.
उदाहरणे :
ఈ బిల్లును గురించి విధాన సభలో పెద్ద గొడవ జరిగింది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఆదాయ వ్యయాలను తెలుపు చీటీ.
उदाहरणे :
ఈ మాసపు టెలీఫోన్ బిల్లు ఇంకా రాలేదు.
समानार्थी : లెక్క చీటి
इतर भाषांमध्ये अनुवाद :
A list of particulars (as a playbill or bill of fare).
bill