अर्थ : తల్లి-తండ్రులకు కలిగే బిడ్డలు.
उदाहरणे :
వారికి ఎంతమంది సంతానం ఉన్నారు ప్రతి పిల్లల కర్తవ్యం వారి తల్లిదండ్రుల సేవచేయడం.
समानार्थी : పిల్లలు, బిడ్దపాపలు, సంతానం, సంతు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చిన్న చిన్న పిల్లల సమూహం
उदाहरणे :
పిల్లల గుంపుతో కలిసి ఎక్కడికి వెళ్తున్నావు?
समानार्थी : చిల్లర పార్టీ, పిల్లకాయలు, పిల్లలగుంపు
इतर भाषांमध्ये अनुवाद :