अर्थ : గుండ్రంగా ఉండి పిల్లలు ఆడుకొనే ఒక వస్తువు
उदाहरणे :
బంతితో ఆడుకోవడం అంటే పిల్లలకి చాలా సంతోషం.
समानार्थी : చెండు, పుట్టచెండు, బంతి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : క్రికెట్ ఆటలో బ్యాట్ ద్వారా కొట్టబడే ఆటవస్తువు
उदाहरणे :
సచిన్ షోయబ్ మొదటి బంతినే సిక్సర్ కొట్టాడు.
समानार्थी : బంతి