अर्थ : పని మనుషులుగా చూడటం.
उदाहरणे :
ఆంగ్లేయులు భారతీయులను సుమారు 200 సంవత్సరాలు బానిసలుగా చూసినారు.
समानार्थी : అనుచారకులు, అస్వతంత్రుడు, ఊడిగగత్తె, దాసి, పనికత్తె, పనివాడు, పరతంత్రుడు, పరవశుడు, పరాధీనుడు పరిచారకులు, పారివాడు, పాలేరు, సేవికులు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇతరుల ఆధీనంలో ఉండుట.
उदाहरणे :
పరాధీనుడైన వ్యక్తి పంజరంలో బంధించబడిన చిలుకతో సమానం.
समानार्थी : అన్యాధీనుడైన, అస్వతంత్రుడు, పరవంతుడు, పరవరుడు, పరాధీనుడైన, వివశుడు
इतर भाषांमध्ये अनुवाद :
Hampered and not free. Not able to act at will.
unfree